వరద కష్టాలపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని నిలదీసినందుకు ఆయేషా అనే మహిళ తలపగలగొట్టారు పోలీసులు. నిర్లక్షంతో భారీ వరదలకు కారణమై ప్రజల బతుకుల్ని నిలువునా ముంచింది చాలక, మా కష్టాలను ఎందుకు పట్టించుకోరు అని అడిగితే మహిళల రక్తం కళ్ళ చూస్తారా?
@janasenaparty