ప్రజలకోసం.. ప్రగతికోసం... తెలుగుదేశం ... Dare to dream ... Strive to achieve. facebook.com/TDP.Official t.me/Jai_TDP

India
Joined March 2011
వైసీపీ అధికార మదాంధులు ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభను కౌరవ సభగా మార్చి ఏ విధంగా మహిళల వ్యక్తిత్వంపై దాడిచేశారో అందరూ చూసారు. శాసనసభ గౌరవాన్ని తిరిగి నిలబెట్టాలంటే అసెంబ్లీలో జరిగిన దుశ్చర్యలపై ప్రజల్లో చర్చ జరగాలి.(1/2)
29
215
3
662
7,993
Show this thread
పొగడాలంటే ప్రజల్లో మంచి చేసాం అనే పేరైనా ఉండాలి.. లేదంటే ఇదిగో ఇలా అద్దె గొంతులు తెచ్చుకుని పొగిడించుకోవాలి.. బూతుల మంత్రిని జై నాని అని పొగడాలని ఎలా చెప్తున్నాడో చూడండి
7
109
2
241
2,127
తన వ్యూహాలు, సంస్కరణలతో భారత దేశ సైనిక బలానికి ఊతమిచ్చిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌ గారి మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోంది తెలుగుదేశం.
0
111
2
447
మంగళగిరిలో తన పర్యటనలో భాగంగా నారా లోకేష్ గారు ఈరోజు సాయంత్రం 15, 16 వార్డుల్లో ప్రజలను కలుసుకున్నారు. మహనీయుడు బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. (1/2)
2
84
1
304
2,049
అనంతరం ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల, నేతల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు (2/2) #LokeshInMangalagiri
0
40
0
130
వైసీపీ నేతల అనాగరిక సంస్కృతిని ఏపీ అసెంబ్లీలోనే కాకుండా దేశ పార్లమెంటులో కూడా ప్రదర్శించి తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగుభాష గొప్పదనాన్ని వైసీపీ ఎంపీలు దిగజార్చడం ఏంటని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం నేత వర్ల రామయ్య
4
54
2
148
1,025
అధికారమదంతో కళ్ళు నెత్తికెక్కిన వైసీపీ నేతలకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది.వీళ్ళు ప్రజల ప్రాణాలు తీస్తారు.పోలీసులు వారికి కొమ్ముకాస్తారు.ఇక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది? అనంతపురం జిల్లా,గుమ్మగుట్ట మండలంలో వైసీపీ నేత ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని 5 గురు చనిపోయారు(1/2)
2
80
0
190
1,523
ఇంత జరిగినా ఏ ఒక్క వైసీపీ నేత కూడా బాధిత కుటుంబాలను కలిసి న్యాయం చేస్తామని చెప్పలేదు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బాధితులకు అండగా నిలిచి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు(2/2)
0
41
0
114
జగన్ రెడ్డి ప్రభుత్వం తమను ఒక్కసారిగా అన్నివిధాలా ముంచేసిందని చేనేత మహిళా కార్మికులు నారా లోకేష్ గారితో చెప్పుకున్నారు. మంగళగిరి పర్యటనలో ఉన్న నారా లోకేష్ గారు వందల కుటుంబాలను కలిసి కుశలం తెలుసుకుంటున్నారు. (1/2)
8
127
0
368
2,581
ప్రతీ చోటా వైసీపీ ప్రభుత్వ బాధితులే. కష్టాలకు ఎదురీదుతున్న కుటుంబాలే #LokeshInMangalagiri
0
48
0
164
యువకుడిని అని చెప్పుకునే జగన్ రెడ్డి తాడేపల్లి గడప దాటకుండా ఇంట్లో కూర్చుని తప్పులు చేస్తుంటే... వాటిని సరిదిద్దడానికి అవ్వాతాతలు ఇలా రోడ్డెక్కి కష్టపడాల్సి వస్తోంది. "ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అమరావతి" (1/2)
12
143
2
517
అంటూ 37 రోజులుగా కొనసాగుతోన్న రైతుల మహా పాదయాత్రను ముందుండి నడిపిస్తోన్న ఈ అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలను చూసాక... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం వీరికెంత తపన, బాధ్యత ఉన్నాయో తెలుస్తోంది. వీళ్ళను చూసాకైనా ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరవాలి. (2/2) #AmaravatiFarmersMarch
1
50
0
156
పంట నష్ట పరిహారం చెల్లింపులు, రైతులను ఆదుకోవడంలో జగన్ రెడ్డి వైఫల్యం - తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. nitter.fdn.fr/i/broadcasts/1vA…
2
47
0
148
బిల్లులు చెల్లించక విద్యార్ధుల కడుపు మాడుస్తున్న జగన్ రెడ్డి... - మాజీ మంత్రి పీతల సుజాత మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. nitter.fdn.fr/i/broadcasts/1kv…
2
55
3
242
మంగళగిరిలో మహిళలు, చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు నారా లోకేష్ గారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, భర్త హార్ట్ పేషెంట్ అని, పిల్లాడు చదువుతున్న ఎయిడెడ్ స్కూల్ మూసేస్తే మేము ఎలా బ్రతకాలంటూ తన బాధను చెప్పుకున్నారు గృహిణి త్రివేణి.(1/4)
2
102
0
322
2,253
భర్త చనిపోయి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకూ వైఎస్సార్ భీమా రాలేదని పెన్షన్ కూడా ఇవ్వడం లేదంటూ మరో మహిళ బాధపడ్డారు. విద్యుత్ చార్జీలు ప్రభుత్వమే పెంచేసి, విద్యుత్ బిల్లు ఎక్కువొచ్చిందని పెన్షన్ కట్ చేసారని ఇదెక్కడి అన్యాయమని మరో మహిళ ప్రశ్నించారు.(2/4) #LokeshInMangalagiri
1
24
0
44
30 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్లకు ఒన్ టైం సెటిల్మెంట్ అంటూ మమ్మల్ని వేధిస్తున్నారని, గత ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వడం లేదని బాధను వ్యక్తం చేసారు ప్రజలు. 64 ఏళ్ల లో ఎప్పుడూ ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని చూడలేదని ఒక చిరు వ్యాపారి వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు(3/4)
4
41
0
127
ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల కేటాయింపు కోసం తెలుగుదేశం పేదల పక్షాన పోరాడుతుందన్నారు లోకేష్ గారు. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు ఓటిఎస్ అంటూ వస్తే, ఎవరూ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని, పార్టీ అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని లోకేష్ గారు హామీ ఇచ్చారు(4/4)
3
38
0
126
రౌడీమామూళ్ల మాదిరిగా ఒటిఎస్ వసూళ్లు... కరోనా కష్టకాలంలో జనాన్ని పీక్కుతింటుున్న జగన్ రెడ్డి సర్కారు - టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జివి రెడ్డి మీడియా సమావేశం. nitter.fdn.fr/i/broadcasts/1lP…
3
153
3
425