Give a missed call at 9394022222 to become a member of @JanaSenaParty.

India
Joined October 2016
మొదటి అర్జీ - తాడేపల్లికి చెందిన మాజీ వాలంటీర్ ఇళ్లు కూల్చేసి, ఆ ఇంటి బిడ్డని చంపేసి పోస్ట్ మార్టం కూడా నిర్వహించని వైనం. జనసేన దీనిని వ్యక్తిగతంగా తీసుకుంటుంది.. #JanaVaaniJanaSenaBharosa
32
1,774
20
3,540
21,900
JanaSena Party retweeted
పర్చూరు కౌలు రైతు భరోసా యాత్రలో గాయపడిన చిలకలూరిపేటకి చెందిన తెల్లమేకల శ్రీకాంత్ ను గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో @JanaSenaParty అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన శ్రీకాంత్ కు తెనాలి పట్టణంలో శాస్త్రచికిత్స చేయించారు.
1
112
232
Show this thread
జనవాణి జనసేన భరోసా జులై 10,ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు వేదిక : మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం, విజయవాడ #JanaVaaniJanaSenaBharosa
11
1,182
5
2,680
@JanaSenaParty ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో #SaveDharmavaram కార్యక్రమం లో భాగంగా 8 వ రోజు 20 వ వార్డ్ P.R.T విది లో నిర్వహిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా @JanaSenaParty అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
229
1
775
ప్రమాదవశాత్తు గాయపడిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముక్తల్ నియోజకవర్గం తాళంకేరి గ్రామ జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త ఉప్పరి మహేంద్ర గారికి జనసేన క్రియాశీలక బీమా నుండి 27,729/- చెక్ అందజేసిన @JSPTelangana తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ @JSPshankargoud గారు.
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
7
576
1
1,539
14,997
కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముక్తల్ నియోజకవర్గం తాళంకేరి గ్రామ జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త ఉప్పరి మహేంద్ర గారికి జనసేన క్రియాశీలక బీమా నుండి 27,729 రూపాయల చెక్ అందజేసిన @JanaSenaParty తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ @JSPshankargoud గారు.
5
300
1
872
14,997
శ్రీ గౌతమ్ రాజు గారు మృతి విచారకరం - JanaSena Chief Sri @PawanKalyan
16
1,067
2
4,447
JanaSena Party retweeted
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా మహిళా నాయకులు కోలా విజయలక్ష్మి, పసుపులేటి సుకన్య గారి ఆధ్వర్యంలో జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి మహిళలు @JanaSenaParty లో చేరారు.(1) @PawanKalyan @mnadendla
3
346
1,315
Show this thread
JanaSena Party retweeted
655
7,728
157
22,227
JanaSena Party retweeted
ఆదివారం నాడు భీమిలి నియోజకవర్గం 7వ వార్డ్ పరిధిలో నిర్వహించిన క్రియాశీలక సభ్యత కిట్లు పంపిణీ కార్యక్రమంలో సహకరించిన ప్రతి జనసైనికులకు,వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన 7వ వార్డు నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
7
423
1
1,402
విచ్చలవిడిగా నాసిరకం మద్యాన్ని బ్రాండెడ్ మద్యం కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతూ... పేదల ఆరోగ్యాన్ని, జేబుల్ని గుల్ల చేస్తూ... మద్య నిషేదం అంటే YCP బ్రాండ్స్ మినహా ఇతర బ్రాండ్స్ ను నిషేధించడం అంటూ కొత్త నిర్వచనం చెప్పిన @YSRCParty ప్రభుత్వం. మాట తప్పడం - మడమ తిప్పడం అంటే ఇదే @ysjagan
46
2,104
17
5,000
@JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంతాలు నచ్చి ధర్మవరం పట్టణంలోని #SaveDharmavaram కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 17,18 వ వార్డ్స్ సంజీవ నగర్, గీతా నగర్ లకు సంబంధించి 10 కుటుంబాలు @JanaSenaParty లోకి చేరడం జరిగింది.
7
255
968
JanaSena Party retweeted
ఉమ్మడి విజయనగరం జిల్లా, కురుపాం నియోజకవర్గం, గరుగుబిల్లి మండల కేంద్రంలో ఇటీవల డెంగ్యూ జ్వరంతో మరణించిన మన జనసైనికుడు V తమ్మినాయుడు కుటుంబాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి @BabuPaluruJSP గారు & టీం పరామర్శించి 40,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.
3
299
943
JanaSena Party retweeted
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం కి వచ్చిన అనేక ప్రజా సమస్యల అర్జీలు కలక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి త్వరగా ప్రస్కరించవలసిందిగా కోరటం జరిగింది.(1) #JanaVaniJanaSenaBharosa @mnadendla @PawanKalyan @JanaSenaParty
2
318
1
1,160
Show this thread
శ్రీ గుడిపూడి శ్రీహరి గారి ఆత్మకు శాంతి చేకూరాలి - JanaSena Chief Shri @PawanKalyan
14
875
4
3,494
వైసీపీ : ఈ పని చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి అని చూస్తారు.. జనసేన : ప్రజల జీవితం ఎంత బాగు పడుతుంది అని చూస్తుంది - JanaSena Chief Sri @PawanKalyan #JanaVaaniJanaSenaBharosa
66
1,401
14
3,360
20,099
విప్లవ జ్యోతికి నీరాజనాలు - JanaSena Chief Shri @PawanKalyan #AlluriSeethaRamaraju
11
1,117
3,355
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, అల్లూరి సీతారమరాజు గారి 125 వ జయంతి సందర్భంగా @JanaSenaParty తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము. #AlluriSeethaRamaraju
24
1,538
6
5,421
ముద్దుల మామయ్య ఫీజ్ రీఎంబర్స్మెంట్ కట్టట్లేదు - JanaSena Chief Sri @PawanKalyan #JanaVaaniJanaSenaBharosa
41
1,695
18
4,046
34,567
'Muddula Mavaiah’ will drop in the middle! #JanaVaaniJanaSenaBharosa
11
653
3
1,476
ముద్దుల మామయ్య మధ్యలోనే వదిలేస్తాడు #JanaVaaniJanaSenaBharosa
9
1,096
12
2,267