ఆర్థిక వేత్త 'థామస్ సోవెల్' ద్రవ్యోల్బణం పై వేసిన ఈ ట్వీట్ చదవగానే...ఆర్థిక సమస్యలతో మునిగిపోయిన సగటు మనిషి గురించి రాసిన శేషేంద్ర కవితా
పంక్తులు గుర్తొచ్చాయి..!
"వేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు మనిషి
చెట్టుగా వుంటే ఏడాదికికి ఒక వసంతమన్నా దక్కేది
మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను"
Inflation is in effect a hidden tax. The money that people have saved is robbed of part of its purchasing power, which is quietly transferred to the government that issues new money.