Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

Andhra Pradesh, India
Joined February 2011
YSR Congress Party retweeted
Deeply anguished by the demise of CDS Gen Bipin Rawat ji & his wife. My prayers go out to the families of the Armed Forces Personnel who lost their lives in this horrific tragedy, including AP's brave son, Lance Naik B Sai Teja, who was PSO to the CDS. @IAF_MCC @adgpi @indiannavy
27
386
1
1,769
Show this thread
డిసెంబర్‌ 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం, వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తాం. - సీఎం వైయ‌స్ జ‌గ‌న్ #YSRCP #YSJaganCares #YSJaganMarkGovernance
2
31
0
137
గతంలో అసలు, వడ్డీ కడితే బి–ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఓటీఎస్‌ పథకంద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నాం. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కుకూడా ఉంటుంది. - సీఎం వైయ‌స్ జ‌గ‌న్ #YSRCP #YSJaganCares #YSJaganMarkGovernance
4
26
1
125
జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు(ఓటీఎస్‌)ప‌థ‌కం పూర్తిగా స్వ‌చ్ఛందం.పేద‌ల‌కు మంచి చేయాల‌నే ఉద్దేశంతో ఈ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టాం.పేద‌ల‌పై ఉన్న రూ.10 వేల కోట్ల రుణ భారాన్ని తొలగిస్తూ ఇంటిపై పూర్తి హ‌క్కును క‌ల్పిస్తున్నాం. - సీఎం వైయ‌స్ జ‌గ‌న్ #YSJaganCares #YSJaganMarkGovernance
2
29
0
91
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓటీఎస్ అన్నది ఏ రకంగా మంచి జరుగుతుందో ప్రజలకు చెప్పండి. - ఉన్నతాధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం #YSRCP #YSJaganCares #YSJaganMarkGovernance
3
34
0
179
నిజ‌మైన ప్ర‌జ‌ల ప‌క్షంగా ఉన్న పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీ అవ‌త‌రించింది. మా ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లంతా ముక్త‌కంఠంతో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అన్ని వ‌ర్గాల వారికి న్యాయం జ‌రిగేలా మా ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంది. - ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి #YSRCP #Sajjala
6
27
0
125
టీడీపీ నేతలు శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించ‌డానికి కుట్ర‌లు చేస్తున్నారు. ప్ర‌తి ప‌క్షాలు పాద‌యాత్ర‌ల పేరుతో వంద‌ల కోట్లు వ‌సూలు చేస్తున్నారు. - ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి #YSRCP #Sajjala #YSJaganCares #YSJaganMarkGovernance
4
24
0
106
టీడీపీ నేత‌లు ఇళ్ల రుణ‌మాఫీ ప‌థ‌కంపై అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నారు. చంద్ర‌బాబు వ్య‌వ‌స్థ‌ల‌ను, కుల వ్య‌క్తుల‌ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయాలు చేస్తున్నారు. ఆయ‌న‌కు చేత‌నైతే ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకోవాలి. చంద్ర‌బాబుకు మంత్రి పెద్దిరెడ్డి స‌వాల్‌. #YSRCP #PeddiReddy #NCBN #TDP
1
27
0
135
శాస‌న మండ‌లిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్య‌త ఇచ్చారు. సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్నారు. - పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి #YSRCP #PeddiReddy #YSJaganCares #YSJaganMarkGovernance
0
32
0
184
YSR Congress Party retweeted
Extremely disturbed by the news of the Army chopper crash in TN. Praying for the safety of CDS Gen Bipin Rawat ji. Deepest condolences to the families of the victims. May they find strength in this difficult time.
82
986
9
6,159
Show this thread
11 మంది వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ప్ర‌మాణ స్వీకారం. ఎమ్మెల్సీల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించిన శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ మోష‌న్ రాజు #YSRCP #YSJaganMarkGovernance
4
48
1
277
ఓటీఎస్‌పై టీడీపీ, కొన్ని ఛానెల్స్ త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నాయి. చంద్ర‌బాబు మాట‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించే ప‌రిస్థితి లేదు. - మంత్రి శ్రీ‌రంగ‌నాథ‌రాజు #YSRCP #OTS #YSJaganMarkGovernance
9
42
1
246
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌), గృహనిర్మాణంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష. #YSRCP #YSJaganCares #YSJaganMarkGovernance
4
54
0
262
జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలుప్ర‌భుత్వం ఇప్పించింది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి వడ్డీని ప్రభుత్వమే కడుతోండి. - 217వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ #SLBCMeet
1
37
1
215
రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పలు చర్యలు చేపట్టింది. 2019లో తొలి చర్యగా ఎంఎస్‌ఎంఈల రుణాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ ‘వన్‌ టైమ్‌ రీస్ట్రక్చరింగ్‌’ (ఓటీఆర్‌)ను ప్రకటించింది. - 217వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ #CMYSJagan #SLBCMeet #AP
0
26
0
123
బుర‌ద చ‌ల్ల‌డ‌మే బాబు ప‌ని #YSRCP #Botsa #NCBN #TDP
12
41
0
256
ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పక్కాగా మహిళల పేరుతో రిజిస్టర్‌ చేసి ఇచ్చింది కాబట్టి, అవసరమైతే వాటిని తనఖా పెట్టుకుని అయినా బ్యాంకులు ఆ రుణాలు పంపిణీ చేయాలి. బ్యాంకులు ఇచ్చే ఆ రూ.35 వేల రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. 1/2
11
53
1
381
మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విషయంలో బ్యాంకులు తగిన చొరవ చూపితే ఆ మహిళలు, నిరుపేద కుటుంబాలకు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేయూతనిచ్చినట్లుగా ఉంటుంది. - 217వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ 2/2 #CMYSJagan #SLBCMeet #AP
1
22
0
129
పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం.దీన్ని చూసి సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. - 217వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ #CMYSJagan #SLBCMeet
3
32
0
185