ప్రకాశం జిల్లాలో మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన నియోజక వర్గ ఇంఛార్జులకు, రాష్ట్ర, జిల్లా, నగర, మండల, లీగల్ సెల్, ప్రోగ్రామ్ కమిటీల సభ్యులకు, వీర మహిళలకు, జిల్లా నాయకులకు, జన సైనికులకు
నా హృదయపూర్వక 🙏