వరద కష్టాలపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని నిలదీసినందుకు ఆయేషా అనే మహిళ తలపగలగొట్టారు పోలీసులు. నిర్లక్షంతో భారీ వరదలకు కారణమై ప్రజల బతుకుల్ని నిలువునా ముంచింది చాలక, మా కష్టాలను ఎందుకు పట్టించుకోరు అని అడిగితే మహిళల రక్తం కళ్ళ చూస్తారా? @janasenaparty

Nov 26, 2021 · 1:15 PM UTC

192
5,053
99
11,202
159,381
Alexa let's play. Kavali Jagan Ravali jagan song 😂
7
ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రౌడీ రాజ్యం @YSRCParty
61
246
@ysjagan ఏం చేసేద్దాం అనుకుంటున్నవురా ప్రజల్నీ, రాష్ట్రాన్నీ?
1
3
15
Eelanti vi 100 lo jaruguthunnay anna bayataki ravatla
1
7
Oh my god...really soo sad
1
Ee matter media lo vastundi antara?
2
3
Ledu ravatla.. Iyna ilantivi vallu vestaru anukovadam mana avivekam.
1
9
దొంగల రాజ్యం రౌడీ రాజ్యం...
2