లై డిటెక్టర్ కూడ సిగ్గు పడిపోదేమో నాయనలారా మీరు అలా అంటే?? ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఇంటి సమస్య తప్ప ఇంకేమీ కనపడవా? పనులు లేక జనం అల్లాడుతుంటే మీకు ఇవే ముఖ్యమా సార్.. మీరు తరువాత కొట్టుకుచదురు, ముందు జనాలని పట్టించుకోండి సార్...
లై డిటెక్టర్ ను కూడా బురిడీ కొట్టించగల గజదొంగలు ఆ ఇద్దరు. కరకట్ట గెస్ట్ హౌస్ ను ప్రభుత్వానికిచ్చేశా అని బినామీ, ల్యాండ్ పూలింగ్ కింద గుంజకున్నాం అని బాసు వీడియోల సాక్షిగా అన్నారు. ఇప్పడది బినామీ సొంతం,బాసు కిరాయికి తీసుకున్న కొంప. ప్రజలకు కళ్లు,చెవులు పనిచేయవనుకుంటున్నారో ఏంటో.